త్వరలో కొత్తజంట ఆడియో

Kottha-Janta

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజీనాలు జంటగా హ్యాట్రిక్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్న చిత్రం కొత్త జంట.

ప్రస్తుతం డి.టి.యస్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో ఆడియోని విడుదల చేసి సమ్మర్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా ద్వారా అల్లు శీరీష్‌ను స్టార్ హిరో చెయ్యడంతో పాటు, తను బూతు డైరక్టర్ నుంచి క్లీన్ U డైరక్టర్‌గా మీడియాలో పేరు తెచ్చుకోవాలని మారుతి ప్రయత్నం చేస్తున్నాడు.

సంగీతం: జె.బి.
ఎడిటింగ్: ఉద్దవ్,
ఆర్ట్: రమణ,
యాక్షన్: విజయ్,
డాన్స్: గణేష్,
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్,
పి.ఆర్.ఒ: ఏలూరు శ్రీను.
సమర్పకుడు – అల్లు అరవింద్
సినిమాటోగ్రఫి – రిచర్డ్ ప్రసాద్
నిర్మాత – బన్నివాసు
కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం – మారుతి.

Filed Under: Mega FamilyFeatured