Less than 24 hours – Excitement at its peak

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS2

Sardaar GabbarSingh ‏@Justvishal
Haahh..Finally the last day of Pre-Sardaar Era …

పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 8న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇంత పెద్ద సినిమాకు ఇంత కష్టానికి పబ్లిసిటీ చాలా లేటుగా స్టార్ట్ చెయ్యడంతో పాటు, ట్రైలర్ జనారంజకంగా కట్ చెయ్యడంలో ఫెయిల్ అయ్యారు. లక్కీగా హైప్ ఏ మాత్రం తగ్గలేదు. హైప్ తగ్గట్టుగానే భారీ రిలీజ్ చేస్తారు. thanks to Pawan Kalyan.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *