మహేష్ బాబు ‘1’

one

మహేష్ బాబు సుకుమార్ దర్సకత్వంలో కొత్త సినిమా ‘1’ టైటిల్ పోస్టర్స్ మీద భలే వుంది. కాని ‘నేనొక్కడినే’ కాప్షన్ ఆ టైటిల్ కు వచ్చిన కిక్ అంతా తగ్గించేసింది. ఆ కాప్షన్ లేకుండా అందరూ ‘ఒన్’ అని రిఫర్ చేసాలా ఏదైనా ప్లాన్ చేసి వుంటే సూపర్ వుండేది. ఈ సినిమా టైటిల్ ను ఎవరికి వచ్చినట్టు వారు రిఫర్ చేస్తుంటే బాదేస్తుంది. మహేష్ బాబు ‘1’ (మహేష్ బాబు ‘ఒన్ ‘) అని మాత్రమే వుంటే ఎంత బావుండేదో.

క్లాస్ లో సూపర్ హిట్ కనఫర్మ్. కథ-కథనంలో కన్ ఫ్యూజన్ లేకుండా మాస్ కు కూడా నచ్చితే బంపర్ హిట్ అయ్యే ఛాన్సస్ వున్నాయి.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట & అనీల్‌ సుంకరలు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. మహేష్‌ సరసన కృతిసానన్‌ హీరో యిన్‌గా నటిస్తోంది. కెమెరా: రత్నవే లు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటి పరుచూరి.

1

Filed Under: Extended FamilyFeatured