మే 10th బ్లాకు మాత్రమే .. కనఫర్మ్ కాదు ..

Screenshot from 2013-02-23 18:35:14

నిన్న పూరి జగన్నాధ్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా May 10th రిలీజ్ అని చేసిన ట్వీట్ కు బాగానే స్పందన వచ్చింది.

పెద్ద హిరోలందరూ సినిమా తర్వాత సినిమా చెయ్యడం వలన గత సంవత్సరం నుంచి రిలీజ్ డేట్స్ తో అందరికీ ఇబ్బంది గానే వుంటుంది. SO, సినిమా రిలీజ్ అయినా, అవ్వకపొయినా సినిమా రిలీజ్ డేట్ ను సినిమా షూ టింగ్ మొదలయ్యన రోజే ఎనౌన్స్ చెయ్యడం మన దర్శక నిర్మాతలు అలవాటు చేసుకుంటున్నారు. పూరి జగన్నాధ్ ‘బిజినెస్ మేన్’సినిమాతో స్టార్ట్ చేసిన ట్రెండ్ ను ఇప్పటికే దిల్ రాజు ఫాలో అవుతున్నాడు. మిగాతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకశాలు వున్నాయి.

అలా చెయ్యడం వలన ఆ డేట్ ను బట్టి మిగతా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకొవడానికి అవకాశం వుంది.

మెగా పబ్లిసిస్ట్ లెక్క ప్రకారం మే 10th బ్లాకు మాత్రమే .. కనఫర్మ్ కాదు. వేరే సినిమాల డేట్స్ ను బట్టి ఈ డేట్ ఎడ్జస్ట్ చేస్తారన్న మాట.

SKN ‏@sknonline
@JalapathyG These r just informed only sir 🙂 release ayyaka confirmed anukovali 😉

సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు రిలీజ్ అయిన వారమే నాయక్ రిలీజ్ కావడం వలన ఓవర్ సీస్ లో నాయక్ చాలా లాస్ అయ్యింది. సినిమా కు వచ్చిన టాక్ కు ఇంకా ఎక్కువ కలక్షన్స్ సాధించాలి.

Filed Under: Extended FamilyFeatured