మెగాఫ్యాన్స్ క్రియేటివిటి

pawan-kalyan-attarintiki-daredi

ఫ్యాన్స్ అంటే కేవలం థియేటర్స్ దగ్గర దండలు వెయ్యడం, హీరోకు భజన చెయ్యడం మాత్రమే కాదు .. రక్తదానం కూడా చేయగలరు అని మెగాఫ్యాన్స్ ఎప్పటి నుండో నిరూపిస్తున్నారు .. ఒక ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసిన చిరంజీవి గారికి ధన్యవాదాలు ..

మరో పక్క క్రియేటివిటి చూపించడంలో కూడా మెగాఫ్యాన్స్ కు తిరుగు లేదని ఇటువంటి వీడియోస్ చూస్తుంటే అనిపిస్తూ వుంటుంది ..

Filed Under: Pawan KalyanFeatured