mind blowing “అత్తారింటికి దారేది?” టీజర్

pawan_kalyan

గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలయిన దగ్గర నుండి సినిమాను హైప్ చెయ్యడానికి ట్విటర్ లో దర్శకుడు ‘హారీష్ శంకర్’ పడిన కష్టం అంతా ఇంతా కాదు. టిజర్ రాక ముందు ఆ మాటలు ఎవరూ పట్టించు కోలేదు కాని, టిజర్ వచ్చాకా ఆ మాటల్లో నిజాన్ని గ్రహించి సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఆడియో రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఆకాశమే హాద్దుగా దూసుకుపొయాయి. దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ మాదిరి “మనం కాదు మన సినిమా మాట్లాడాలి” అనే టైపే కావడంతో “అత్తారింటికి దారేది?” సినిమాకు హైప్ తో పాటు పబ్లిసిటి లోటు కనిపిస్తుంది.

ఫ్యాన్స్ హాడావుడి తప్ప, “అత్తారింటికి దారేది?” సినిమాపై అసలు హైప్ లేదు. పవన్ కళ్యాన్ అభిమానిగా పంజా నిర్మాత “నీలిమ తిరుమల శెట్టి” “అత్తారింటికి దారేది?” టీజర్ మైండ్ బ్లోయింగ్ అని ట్వీట్ చేసారు. జూలై 14న ఆడియో రిలీజ్ కాకపోయినా టిజర్ ఎక్సపెట్ చేయవచ్చు అన్నమాట.

Pawan Kalyan/Trivikram ahhhh that deadly intellectual combo… this is beyond excitement, the teaser I saw…mind blowing!

can’t reveal anymore details 🙂

Neelima Tirumalasetti

Filed Under: Pawan KalyanFeatured