బాహుబలి కు పరఫెక్ట్ ప్లాట్ ఫార్మ్ సెట్ చేసిన మిర్చి

prabhas

ఎదో ఒక ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ గురుంచి చిరంజీవి చెపుతూ “హిరో అంటే ఏ వంకలు లేకుండా ఎలా ఉండాలో అలా వుంటాడు ప్రభాస్” అన్నారు. అది 100% నిజం.

But, For some reason, ఆ కటౌట్ కు తగ్గట్టు సినిమాలు రాలేదు. హిట్స్ రాలేదు. హిట్ అంటే ఆ కటౌట్ కు తగ్గ హిట్.

మిర్చి సినిమా మంచి హిట్. చూసిన వాళ్ళందరిలో 95% మందికి నచ్చింది. Again మంచి హిట్ కాని ఆ కటౌట్ కు తగ్గ హిట్ కాదు.

మిర్చి సినిమా బాహుబలి సినిమాకు పరఫెక్ట్ ప్లాట్ ఫార్మ్ సెట్ చేసిందని చెప్పవచ్చు. ప్రభాస్ కటౌట్ కు రాజమౌళి ఫాం తోడయ్యి 100 కోట్లు రిచ్ అయ్యే మొదటి తెలుగు సినిమాగా చరిత్ర తిరగ వ్రాస్తుందేమో చూడాలి.

Filed Under: Extended FamilyFeaturedబాహుబలి