Mukunda Audio Launch LIVE

Screen Shot 2014-12-02 at 8.44.17 PM

శ్రీకాంత్ అడ్డాల ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన దర్శకుడు. సబ్జక్ట్ చాలా నిజాయితీగా వ్రాసుకుంటాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ డిఫరెంట్‌గా వుంటాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అందరికీ కనెక్ట్ కాకపొయినా, నిజ జీవితంలో బ్రదర్స్ ఎలా వుంటారో చూసిన వాళ్లకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం ‘ముకుంద’. హిరోకు ఎటువంటి ఇమేజ్ తెస్తుందో, నిర్మాతకు ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుందో పక్కన పెడితే, ‘ముకుంద’ కచ్చితంగా మంచి క్లాస్ చిత్రం.

మంచి పబ్లిసిటీ & మంచి ప్లానింగ్‌తో ఓవర్‌సీస్‌లో పెద్ద హిట్ అవ్వడానికి ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Mega FamilyFeatured