Muralimohan cheap tricks – నాగబాబు

MAA

  1. “మా” అధ్యక్షుడుగా మురళీమోహన్ బాగా నిధులు సమకూర్చాడు.కొత్త వాళ్ళు ఖర్చు పెట్టేస్తారెమోనని భయపడుతున్నాడు.
  2. కొత్త అధ్యక్షుడిగా తన గ్రూపుకు చెందిన వాడై వుంటే బెటర్ అనుకున్నాడు. కాని పైకి మాత్రం ఎవరైనా పర్వాలేదని కవరింగ్ ఇస్తున్నాడు.
  3. లోపలేముందో తెలియదు కాని, అనుభవం అవసరం అన్న సాకుతో, మురళీమోహన్ చేసిన “మంచు విష్ణు” ప్రతిపాదనను నాగబాబు గ్రూపు అంగీకరించలేదు.
  4. రాజేంద్రప్రసాద్ ముందుకు వస్తే, నాగబాబు గ్రూపు ప్రొత్సహించారు.
  5. “మంచు విష్ణు” పొటీ పడటం ఇష్టం లేక తప్పుకున్నాడు.
  6. నాగబాబు ప్రతిపాదించినోడిని మనమెందుకు అంగీకరించాలని, జయసుధను రంగంలోకి దించారు.
  7. ప్రెస్‌మీట్ పెట్టి నాగబాబు గ్రూపుపై విమర్శలు చేసారు.
  8. నాగబాబు టి.వి9 ద్వారా సమాధానం ఇచ్చాడు.

punch line:

అధ్యక్ష పదవి ఒక బాద్యత అంటూ, టి.వి లెక్కి ఒకరినొకరు విమర్శలు చేసుకొవడం చాలా అసహ్యంగా వుంది. ఎవరైతే ఏముంది?

Filed Under: Extended FamilyTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *