ఫిబ్రవరి 14న నారా రోహిత్ ‘ఒక్కడినే’

okkadine

బాణం, సోలో చిత్రాల తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ‘ఒక్కడినే’. గులాబీ మూవీస్ పతాకంపై శ్రీనివాస రాగ దర్శకత్వంలో సీవీరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల అవుతుంది.

వైవిధ్యమైన కథలు, వైవిధ్యమైన టైటిల్స్ తో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న నారా రోహిత్, ‘ఒక్కడినే’ చిత్రంలో ఏమి చేస్తున్నాడో చూడాలి.

నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట, బ్రహ్మానందం తది తరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రూబాబు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్:నాగేంద్ర.

Filed Under: Extended Family