కొత్తదనం మినహా, నాయక్ లో అన్నీ వున్నాయంట

nayak

“ఆరెంజ్ లో చరణ్ చాలా ఇనవాల్వ్ అయ్యి చేసాడు. రచ్చ లో చిరంజీవి చాలా ఇనవాల్వ్ అయ్యి చేయించాడు. మగధీర భారం అంతా రాజమౌళి మీద ఎలా వదిలేసారో మెగా వర్గం, అలానే వినాయక్ మీద నమ్మకంతో పూర్తిగా అతని మీదే వదిలేసిన సినిమా నాయక్.” అని కొందరి అభిమానుల టాక్.

Prasad Labs లో show అయ్యింది. చూసిన వారి టాక్ ప్రకారం కొత్తదనం మినహా, నాయక్ సినిమాలో అన్నీ వున్నాయంట.

కొత్తదనం లేకపోవడం అంటే ‘క్లైమాక్స్ & స్క్రీన్ ప్లే రోటిన్ గా వుండటం ..’.

ప్రసాద్ లాబ్ షో నుంచి టాక్::

చరణ్’s ఇంద్ర
రేటింగ్: 4/5

  • టాప్ 2 లోకి వెళ్ళటానికి పిచ్చ స్కోప్ వున్న సినిమా .. SVSC కి ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా నాయక్ కు డోకా వుండదు.
  • ఏవ్వారమంటే ఏలురే సాంగ్ తప్ప, అన్నీ సాంగ్స్ అధిరిపొయాయి
  • క్లైమాక్స్ కూడా ఇంద్ర లానే ఎవరేజ్ గా వుంది ..
  • కాని సినిమాలో పాటలు, ఫైట్స్, ఒక యాక్షన్ ఎపిసోడ్ .. ఇలా రచ్చ రచ్చ ఫ్యాన్స్ కి .. ఒక రేంజ్ లో వుంది..
  • సో టాప్ 3 మూవీస్ మెగా వంశానివే( as of now టాప్ 3 మగధీర, గబ్బర్ సింగ్, దూకుడు)

Source : Genuine

Filed Under: Mega FamilyFeatured