Never Before .. Never Again

  1. సూపార్‌స్టార్ “సింహాసనం”. అప్పట్లో ఈ సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్ Never Before. హైప్ నిలబెట్టుకొలేకపొయింది.
  2. మగధీర సినిమాకు రిలీజ్ తర్వాత వచ్చిన కలక్షన్స్ Never Before. రిలీజ్ కు ముందు కూడా హైప్ వుంది కాని, మరీ అంత కాదు.
  3. బాహుబలి-1 కి రిలీజ్ కు ముందు హైప్ వుంది. రిలీజ్ తర్వాత కలక్షన్స్ Never Before. ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం చేసుకొలేకపొయింది.

బాహుబలి-2 ప్రిరిలీజ్ హైప్ “Never Before .. Never Again” అన్న రీతిలో వుంది. ప్రిరిలీజ్ బిజినెస్ “Never Before .. Never Again” అన్న రీతిలో జరిగింది.

హైప్ నిలబెట్టుకొవడంలో కూడా “Never Before .. Never Again” 100% అవుతుంది. 100% ఎందుకంటే, బాహుబలి-1 చూసి చాలా మంది(inlcuding pawanfans.com) పెదివి విరిచారు. వాళ్ళంతా తప్పు అని బాహుబలి-1 నిరూపించింది. బాహుబలి-2 కచ్చితంగా బాహుబలి-1 కంటే బాగుండే అవకాశాలు వున్నాయి. ఎవరికి నచ్చినా నచ్చకపొయినా, రాజమౌళి నమ్మకమే విజయం సాధిస్తుంది.

Never Again అని అనడం కరెక్ట్ కాదెమో. రోబో 2.0 క్రియేట్ చేసే అవకాశాలు వున్నాయి. తెలుగుసినిమా వరకు, మళ్ళీ రాజమౌళికే సాధ్యం. వేరే దర్శకులెవరూ దారిదాపుల్లో కూడా లేరు.

bottomline:
After Bahubali 2:
ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ అవబోతున్న రాజమౌళి, తెలుగులో 1 to 10 నుంచి, 1 to 100 వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమౌళికి సాష్టాంగ ప్రణామములు🙏🙏🙏🙏🙏🙏

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *