“అత్తారింటికి దారేది” విడుదల తేదిలో మార్పు వుండదు

pawan kalyan

“అత్తారింటికి దారేది” విడుదల తేదిలో మార్పు వుండదు అని అనుకోవడం పొరబాటు. విభజనకు ఒప్పుకున్న పార్టీల ద్వారానే గెలిచి, కేంద్రం విభజన అనగానే సీమాంధ్ర నాయకులు ఆడుతున్న రాజీనామా డ్రామాలు, వారి అనుచరులే చేస్తున్న హాడావుడి ప్రభావం ఏ మేరకు వుంటుందో చూడాలి.

కాని idlebrain jeevi “అత్తారింటికి దారేది” విడుదల తేదిలో మార్పు లేదని అంటున్నాడు.

idlebrain jeevi:
There is no change in release date of #atharintikidaredi. Its releasing on 7 august

అంతే కాదు, అనుకున్నట్టుగా ఆగష్టు 7న రిలిజ్ అయితే, దిల్ రాజు లాస్ట్ మినిట్ లో ‘ఎవడు’ వాయిదా వెయ్యడం వలన ‘అత్తారింటికి దారేది’ కి ఎక్కువ థియేటర్స్ దొరుకుతున్నాయంటున్నారు. పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న ‘అత్తారింటికి దారేది’ అగష్టు 2న సెన్సార్ చేసుకోనుంది.

ఆగష్టు 7న రిలీజ్ అని, ఇప్పటికే చాలా సార్లు రీ-కనఫార్మ్ చేసారు, మళ్ళీ ఆగష్టు 4న రీ-కనఫార్మ్ చేస్తారు.

Filed Under: Pawan KalyanFeatured