“అత్తారింటికి దారేది” పబ్లిసిటి అవసరం లేదు

pawan kalyan

రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలంతా చాలా డిస్ట్రిబన్స్ అయ్యారు. విడిపోవడం వలన ఎవరికీ వచ్చే నష్టం ఏమి లేకపోయినా, విడిపోతున్నాం అనే బాద అందరి లోనూ వుంది. ఎవరికి ఎక్కువ లాభం అని ఆలోచిస్తే తెలంగాణ ప్రాంతపు గవర్నమెంట్ ఉద్యోగులకు. వారికి తప్ప వేరేవాళ్ళకు పెద్ద లాభం వుంటుందను కుంటే భ్రమే. బాద లేకపోయినా ఈ విభజనతో ఏమైనా గొడవలు జరుగుతాయామో అని ఆందోళనలు కొందరిలో వున్నాయి.

ఇటువంటి మానసిక బాదా సమయంలో “అత్తారింటికి దారేది” ఏమైనా రిలీఫ్ ఇస్తుందేమో చూడాలి. ఇంకా పబ్లిసిటి అవసరం లేదు. కాని, “మధ్యలో గీత గీసినంత మాత్రాన తెలుగు వాళ్లం ఒక్కటి కాకుండా పోము, అసలు బాదపడ వలసిన అవసరం లేదని” చెపుతూ ఆ యాంగిల్ లో పబ్లిసిటి చేస్తే బాగుంటుంది.

Filed Under: Pawan KalyanFeatured