idlebrain jeevi రివ్యూ వ్రాయలేనంత దారుణంగా వుందా?

Share the joy
  •  
  •  
  •  
  •  

sarrainodu-opensmass-floodgates

  1. idlebrain jeevi రివ్యూ ఒకప్పుడు ఓవర్‌సీస్ ప్రేక్షకులకు సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయానికి ఒక కొలబద్ద. ఇప్పుడు కూడా ఇంకా ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది వున్నారు.
  2. మాస్ సినిమాల కమర్షియల్ స్టామినాను అంచనా వెయ్యడంలో idlebrain jeevi చాలా సార్లు దెబ్బతిన్నాడు.
  3. వివాదాలు ఎందుకు అన్న రీతిలో కొన్ని సినిమాలకు 3/5 రేటింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ వుంటుంది.
  4. 3/5 రేటింగ్ కూడా ఎక్కువ అనుకుంటే అసలు రివ్యూనే ఇవ్వడు.

సర్దార్ గబ్బర్‌సింగ్ & సరైనోడు సినిమాలకు అసలు రివ్యూనే ఇవ్వలేదు. సరైనోడు సినిమా కూడా, idlebrain jeevi రివ్యూ వ్రాయలేనంత దారుణంగా వుందా? అని, మాస్ సినిమాలకు దూరంగా వుండే ఓవర్‌సీస్ ప్రేక్షకులు థియేటర్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళడం లేదు.

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *