దీపావళికి సర్దార్ పోస్టర్స్ ఏమీ రిలీజ్ చెయ్యడం లేదా?

Share the joy
  •  
  •  
  •  
  •  

NTR

సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ కు మంచి క్రేజ్ వచ్చింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. దీపావళికి పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పోస్టర్స్ ఏమీ రిలీజ్ చెయ్యడం లేదా? అని పవన్‌ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Filed Under: Featuredనాన్నకు ప్రేమతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *