ప్రచారానికి సమయం లేదు

Share the joy
  •  
  •  
  •  
  •  

2

జానీ .. గుడుంబా శంకర్ తర్వాత, ఒక సినిమా అన్నీ తానై పవన్‌కల్యాణ్ చేసున్న సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. డైరక్టర్ పవర్ బాబీ అయినా, ఈ సినిమాకు కెప్టెన్ పవన్‌కల్యాణే. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉంది. మరోవైపు సినిమా విడుదల తేదీ తరుముకొస్తోంది. ప్రచారానికి సమయం లేకుండా పోయింది.. పవన్ స్విట్జర్లాండ్ నుంచి ఎప్పుడొస్తాడు… పబ్లిసిటీ ఎప్పుడు ప్రారంభిస్తాడు అంటూ అందర్లో ఒకటే డౌట్. మారిన ట్రేడ్ దృష్ట్యా సినిమాకు పబ్లిసిటీ చాలా అవసరం ఇప్పుడు. అది పవన్‌కల్యాణ్‌కు కూడా తెలుసు. నిర్మాత శరత్ మరార్ లేటుగా స్టార్ట్ చేసినా, బాగానే చేస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌ను కూడా ఇన్‌వాల్వ్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా వుంటుంది. రిలీజ్‌కు ఇంకా పది రోజులే వుంది.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *