అల్లరి చేసింది శిరీష్ కాదు, అల్లు వెంకట్

allu venkat

ఆదివారం టీవీల్లో హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన గొడవలో అల్లు శిరీష్ పేరు ప్రముఖంగా వచ్చింది. అయితే అల్లరి చేసింది శిరీష్ కాదని, అతని సోదరుడు అల్లు వెంకట్‌ అని ఇప్పుడు మీడియా అంటుంది.

అసలేం జరిగిందన్న విషయాన్ని పక్కన పెట్టి, చిరంజీవికి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాజకీయ ప్రత్యర్ది మీడియా ఇదంతా చిరంజీవిది తప్పన్నట్టుగా ప్రచారం చేస్తుంది.

పై ఫొటో ఈనాడు పేపరు నుంచి సేకరించబడింది.

Filed Under: Mega Family