ఇప్పుడు అందరి చూపులు ‘సింగం’ వైపే!

audio-singam

ఈరోజుల్లో ఆడియో ఫంక్షన్ అంటే సినిమాపై ఎక్సపెటేషన్స్ పెంచాలి. కాకపోతే కొన్ని ఆడియో ఫంక్షన్స్ వంశం గోలలు, అతి పొగడ్తలలో విరక్తి కలిగిస్తున్నాయి. ఎందుకో తెలియదు, డబ్బింగ్ సినిమాలకు కూడా క్రేజ్ తగ్గింది.

ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలో

‘సింగం’ ఆడియో ఫంక్షన్ ఇప్పుడు అందరి చూపులు ‘సింగం’ వైపే చూసేలా చేసింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ అవ్వడంతో పాటు, ఆడియో ఫంక్షన్ లో అతను చేసిన చిన్న చిన్న డాన్స్ బిట్స్ తోడయ్యాయి అని చెప్పవచ్చు.

సింగం డాన్స్ తో సాంగ్ కూడా అదిరింది. Good Job Devi!

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రెండు సినిమాలు దేవిశ్రీ ప్రసాదే. రోటిన్ అండ్ రిపీట్ అనిపించ కుండా జనాలను, ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured