అల్లు అర్జున్‌ని అవమానించిన ఎన్.టి.ఆర్

JG

సరైనోడు హిట్ .. సర్దార్ & బ్రహ్మోత్సవం సినిమాలు ఫట్ .. ఈ దెబ్బతో పవన్‌కల్యాణ్ & మహేష్‌బాబులను మించి పోయిన అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలతో పాటు, ఆ రోజు రిలీజ్ చేసిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందంటూ ట్వీటర్లో తారక్‌ను అభినందించాడు.

నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం. హృదయపూర్వకంగా విష్ చేసినప్పుడు థాంక్స్ చెప్పడం అనవాయితీ. ఎప్పుడూ లేనిది, ఇప్పుడు సోప్ బట్టర్ వేస్తున్నాడని ఫీల్ అయ్యాడెమో తారక్, అసలు పట్టించు కొలేదు. ఇంతలా అవమానించడం దారుణం. ఫ్యాన్స్ అంటే బానిసలు కాబట్టి, సర్దుకుపొతారు. “నేను చెప్పను” ఎపిసోడ్‌తో స్టైలిష్ కన్నింగ్ స్టార్ గా పేరొందిన అల్లు అర్జున్ ఎలా తీసుకుంటాడో !!! .. ఫోన్ చేసి మరీ థాంక్స్ చెప్పించుకుంటాడెమో !

Allu Arjun ‏@alluarjun May 19
@tarak9999 Happy Birthday Tarak ! Hope you have a great day and a lovely yr ahead ! BTW First look 👍🏼

bottomline:
సరదాగా వ్రాసిన అర్టికల్. సీరియస్‌గా తీసుకోవద్దని అల్లుఫ్యాన్స్‌కు విజ్ఞ్జప్తి.

Filed Under: Extended FamilyJust4Fun

commentscomments

 1. Ramesh Naidu Gorle says:

  Sir mee over action aapandi, meeru anta nijayiti anukunte, wish chesinavadiki krutagnatalu telapatam samskaram, so meeru comment cheyyalanukunte NTR ni cheyyali, kani vaddu, because, NTR public statement ichhi thanks cheppala, naku varaku NTR verevidanga reply ichhivuntadu. Meeru AA prativishyanni peddadi cheyyodu, meeku istam lekapote AA gurunchi a news kuda vrayakandi adi manchi ayna chedu ayna. Mundu edutivalla tappulu vetakatam mani, mee meeda janalaki chiraku rakunda chusukondi.

 2. Ramesh Naidu Gorle says:

  Dear Hari garu, idi saradaga vrasina comment, meeru serious ga teesukovaddani naa vinnapam.

 3. Hari says:

  Ramesh Naidu Gorle, LOL 🙂

  అనవల్సిందంతా అనేసి ,సిరియస్‌గా తీసుకొవద్దా??

 4. raju says:

  mr hari garu ramesh garu cheppina dantlo tappu emi vundi.ayina meeru allu arjun ni enduku takkuva chesi matladataru.ayanaki own fan following vundi.edo meeru chuddam valle AA movies hit ayinattu matladatunnaru.ayina meku pawan ante ela vuntundo maku AA ni ante alage vuntundi.nakuu PK ante istam.kani acting kadu ayana heling nature istam.meru AA gurinche tappu ga matladavaddu.ayana oka manusu audio function lo crct gane matladaru aa visayam meku telusu kani meeru oppukoru.ram gopal varma pawan fans meeda vesina cmnts crctee.ayana tappu ledu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *