‘బాద్ షా’ టార్గెట్ టాప్ 3 లో చేరడమే

new_ntr

మహేష్ బాబు లెక్క ప్రకారం మూడు వారాల్లోనే ‘మగధీర’ ను ‘దూకుడు’ బీట్ చేసేసింది. రికార్డుల విషయంలో ఎవరి లెక్కలు వాళ్ళవి. కాబట్టి మహేష్ బాబు లెక్కల్లో అసలు తప్పు లేదు.

మెగా అభిమానులలో ఒక వర్గం లెక్క ప్రకారం.

టాలీవుడ్ టాప్ 3:
మగధీర
గబ్బర్ సింగ్
దూకుడు

టాలీవుడ్ టాప్ 5:
మగధీర
గబ్బర్ సింగ్
దూకుడు
రచ్చ
బిజినెస్ మెన్

సంక్రాంతి సినిమాలు ‘నాయక్’ & ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఏ స్థానంలో నిలుస్తాయన్నది మరికొన్ని రోజులు ఆగితే కాని చెప్పలేము.

బండ్ల గణేష్ లెక్కల్లో టాప్ 3 ఏ సినిమాలో తెలియదు కాని, యంగ్ ఎన్.టి.ఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘బాద్ షా’ టాప్ 3 లో చేరడమే లక్ష్యంగా నిర్మింపబడుతుంది అని చెప్పడానికి మెగా నిర్మాత బండ్ల గణేష్ రీసెంట్ గా చేసిన ఈ క్రింది ట్వీటే సాక్ష్యం.

ganesh bandla ‏@ganeshbandla
Undoubtedly Baadshah will be in top 3 films of Telugu film industry.thank u young tiger &my bro Srinu Vaitla &kona Gopimohan,k v guhan.

All the best to Young NTR!

Filed Under: Extended FamilyFeatured