ఎందుకంటే పిచ్చ అంటా — ఒక ఫ్యాన్ గోల

naayak-3_0

పవన్ కల్యాన్ సినిమాలకి ఫస్ట్ రోజే వెళ్ళి చూసే పిచ్చ ఇందుకో గాని రామ్ చరణ్ సినిమాలకి ఉండేది కాదు but unlike before నాయక్ కి ఫస్ట్ రోజు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను.

Decide అయ్యేల చేసిన ఫ్యాక్టర్స్ లో కొన్ని::

చరణ్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా అనుకుంటే ఆల్రెడీ రచ్చ చూసేసం ,
సెన్సార్ రివ్యూ కత్తి లా ఉంది కాబట్టి అంటే మన హీరో సినిమాలకి I never Consider Reviews.
పోని ,హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ చూడటానికా అంటే Sorry not that interested.

మరి రీసన్ ఏంటి అంటే! YES ,Reason is the ONE and ONLY రామ్ చరణ్.

Promos/trailers లో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ ,డైలాగ్ డెలివరీ మరియు mannerisms అదిరిపోయాయి.
దానికి తోడు వినాయాక్ మార్క్ ఆన్ స్టైల్ అఫ్ మేకింగ్ .Excited to watch Charan’s performance on big screen.
And Last But not least,‘DANCE’
డాన్సు లు అయితే ఒక ట్రెండ్ సెట్ చేస్తాడని ఒక గుడ్డి నమ్మక్కం వచ్చేసింది .

Though He proved as a good Artist.

“I Wish RAM CHARAN to RAISE UP AS A BEST ARTIST MORE THAN A FAN’s HERO”

Filed Under: Mega FamilyFeatured