5 డేస్ లో 1 మిలియన్ హిట్స్ కొట్టించిన ఫ్యాన్స్

AD

ఇంతకు ముందు ఏ సినిమా టీజర్ ఎన్ని రోజుల్లో ఎన్ని హిట్స్ కొట్టారో ఫాలో అవ్వలేదు. తెలియదు. ఒక యుట్యూబ్ ఛానల్లో(idlebrain.com) “అత్తారింటికి దారేది” టీజర్ 5 డేస్ లో 1 మిలియన్ హిట్స్ కొట్టించారు ఫ్యాన్స్.

హాట్సాఫ్ టు పవన్ ఫ్యాన్స్ అండ్ పవన్ కల్యాణ్ క్రేజ్ ..

1million-banner

Filed Under: Pawan KalyanFeatured