99 గంటల్లో రామయ్యా వస్తావయ్యా టీజర్ 1 మిలియన్ వ్యూస్

RV record

అత్తారింటికి దారేది సాంగ్ టీజర్ 5 రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించి న్యూస్‌లో నిలిచింది. టీజర్ క్లిప్ మొట్టమొదట తనకే ఇవ్వడం వలన, idlebrain Jeevi బాగా పబ్లిసిటి చేసాడు.

కాటమ రాయుడ సాంగ్ రెండున్నర రోజులు అంటే 60 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. Maa Channel.

రామయ్యా వస్తావయ్యా టీజర్ 1 మిలియన్ వ్యూస్ 99 గంటల్లో సాధించింది. Dil Raju Channel.

రామయ్యా వస్తావయ్యా టీజర్ ‘కాటమ రాయుడ సాంగ్’ రికార్డ్‌ను కొట్టలేకపొయినా, అత్తారింటికి దారేది సాంగ్ టీజర్ రికార్డ్‌ను మాత్రం బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. టీజర్ క్లిప్ మొట్టమొదట తనకు ఇవ్వక పొవడం వలన idlebrain Jeevi అలిగినట్టు వున్నాడు. సాంగ్ సూపర్‌గా వుండటంతో పాటు, ఈనాడు మెయిన్ పేజిలో రెండు రోజుల పాటు వుంచడం బిగ్ ఏడ్వాంటేజ్ అయ్యింది.

Filed Under: Extended Family