వింతైన న్యూస్

PAWAN KALYAN

SKN ‏@sknonline:
#Powerstar #pawankalyan garu just completed watching #AD film (fully 1st time) in Prasad lab along with #Trivikram garu

హరీష్‌శంకర్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ ను ఫస్ట్ టైమ్ పవన్‌కల్యాణ్‌కు కల్పించాడు. తమన్ అప్పటికే దూకుడు బిజినెస్‌మేన్ సినిమాలు చేసి మంచి ఊపు మీద వున్నాడు. మన పవన్‌కల్యాణ్ అతనిని అడిగిన మొదట ప్రశ్న ఏమిటో తెలుసా? .. “మీరు చేసినీ సినిమాలు ఏమిటి?” అని. సినిమా ఇండస్ట్రీ లో వుంటూ వేరే సినిమాల గురించి అసలు పట్టించుకోడా? .. కనీసం సూపర్ హిట్ సినిమాలు కూడా తెలియవా? అని అందరూ అప్పుడు ఆశ్చర్య పొయారు.

దానిని మించిన న్యూస్ ఇది.

తన సొంత సినిమాను రిలీజ్ అయిన ఇరవై రోజుల తర్వాత చూడటమా?

షూటింగ్ చేసిన తర్వాత మోనిటర్లో చూసుకొవడం, డబ్బింగ్ చెపుతున్నప్పుడు ఆయా సీన్లు చూసాడు. మొత్తం సినిమాగా చూడటం ఇవ్వాళేనంట.

త్రివిక్రమ్ మీద మరీ ఇంత నమ్మకమా?

Filed Under: Pawan KalyanFeatured