మరీ అంత ఓపెన్ గా వుండటం అవసరమా?

nagendra-babu

ఈ మధ్య నాగేంద్ర బాబు ఆడియో ఫంక్షన్స్ లో కాని, టి.వి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లో చాలా ఓపెన్ అయిపోతున్నాడు. బహుశా చాలా నికార్సుగా ఆహార నియమాలు పాటిస్తూ, వర్క్ పరంగా చాలా హర్డ్ వర్క్ చేస్తుండటం వలనేమో.

కాని, చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కారణం ఎవరినీ నిందించకుండా, ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకుండా, ఆ సలహాలు తనకి తాను అన్వయించుకొని కష్టపడటమే.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతే. గూట్లే గాళ్ళు ఏమైనా అనుకోని, తను ఎదో, తన పని ఎదో. అంతే. తప్పు ఎదుట వాళ్ళదైనా మాక్సిమమ్ క్షమించేస్తూ వుంటాడు.

నాగేంద్ర బాబు లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కొద్దిగా లౌక్యం ప్రాక్టీస్ చేస్తే బెటర్. వెధవని వెధవ అంటే వెధవికి కోపం వచ్చి మరింత వెధవ అయ్యే ఛాన్సస్ వున్నాయి. వెధవలను కెలక్కూడదు అన్న నిజం నాగేంద్ర బాబు తెలుసుకుంటే మంచింది.

Filed Under: Mega Family