పైడిపల్లి వంశీ ‘ఎవడు’

yevadu-directors-film

సినిమా హిట్ అయితే హిరోది .. ఫ్లాప్ అయితే దర్శకుడిది అని అనుకునే వాళ్లు చాలా మంది వుంటారు. ఎవడు వైవిధ్యమైన సినిమా అని, తేడా వస్తే డైరక్టర్ మీదకు తోసేద్దాం అనే ఉద్దేశంతో పైడిపల్లి వంశీ ‘ఎవడు’ అనటం లేదు ..

బృందావనం సినిమా తర్వాత నుంచి రెండున్నర ఏళ్ళు పైడిపల్లి వంశీ కష్టపడి తీసిన సినిమా ఎవడు అని నిర్మాత దిల్ రాజు అంటున్నాడు. ఫస్ట్ ప్రేము నుంచి చివరి ఫ్రేము వరకు దర్శకుడి మార్క్ కనిపిస్తుందని కూడా అంటున్నాడు.

సినిమా చూసాకా

1) సినిమాలో నటించిన హిరో 2) పెట్టుబడి పెట్టిన నిర్మాత హ్యాపీ కాబట్టి నేను హ్యాపీ అంటున్నాడు దర్శకుడు పైడిపల్లి వంశీ.

వైవిధ్యమైన సినిమాను కోరుకునే అభిమానులు కచ్చితంగా హ్యాపీ .. మిగతా ప్రేక్షకుల తీర్పు కోసం జూలై 31 వరకు ఆగాల్సిందే ..

Filed Under: Mega FamilyFeatured