రాజమౌళి .. నెక్స్ట్ పైడిపల్లి వంశీ

SS Rajamouli, Vamsi Paidipally @ Size Zero Movie Audio Launch Stills

హాలీవుడ్ చిత్రాల్లో ‘టాప్ 25’లో ‘ఇన్‌టచబుల్స్’ ఒకటి. ఆ సినిమాకి రీమేకే ‘ఊపిరి’. పైడిపల్లి వంశీకి ఈసారి లక్ కలిసొచ్చింది. ఎన్.టి.ఆర్ చెయ్యడం కుదరక పొయే సరికి ఈ ప్రొజెక్ట్ కాన్సిల్ అయిపొతుందెమోనని అందరూ భయపడ్డారు. కాని, కార్తీక్ రూపంలో హిరో దొరకడమే కాదు, తమిళ్‌లో పెద్ద డైరక్టర్‌గా డైరక్ట్ పరిచయం అయ్యే అవకాశం వచ్చింది. తెలుగుసినిమా స్టామినాను చాటిచెప్పిన బాహుబలిని ఫాలో అవుతూ, ఊపిరి తమిళ్‌లో డైరక్ట్ రిలీజ్ అవ్వడం తెలుగువాళ్ళు గర్వించతగ్గ విషయం.

Filed Under: Extended FamilyFeatured