హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న పవన్ – త్రివిక్రమ్ సినిమా

pk

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే స్పెయిన్ లో షూటింగ్ కోసం లొకేషన్స్ select చేసారు. సినిమాలో ఎక్కువ భాగం స్పెయిన్ లోనే తెరకెక్కించనున్నారు, పాటలు కూడా అక్కడే షూట్ చేస్తారు. “జల్సా” తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా పై ఎక్కువ expectations వున్నాయి. కలెక్షన్స్ గురించి పట్టించికొని టైం లోనే సంచలనాత్మక వసూళ్లు సాధించిన స్టామిన పవన్ ది. “గబ్బర్ సింగ్ ” తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన పవన్ – “జులాయి” తో అల్లు అర్జున్ కి సైతం కెరీర్ లో best collected మావీ ఇచ్చిన త్రివిక్రమ్, వీరిద్దరి Crazy కాంబినేషన్ ఇంకెన్ని రికార్డులు సృస్టిస్తాదో చూడాలి. ఇది పూర్తి వినోదభరితం గా ఉండే చిత్రం. ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతా మరియు ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Filed Under: Pawan Kalyan