పవన్ కళ్యాణ్ – what next

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

క్రిష్ తో సినిమాకు ఓకే చెప్పిన పవన్ కళ్యాన్ – జగన్ ‘సాక్షి’

పవన్ కళ్యాణ్ తో రచ్చ దర్శకుడు సంపత్ నంది సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుంది. – RK ‘ఆంధ్రజ్యోతి’

గీతా అర్ట్స్ దగ్గర దర్శకుడు మురగదాస్ డేట్స్ వున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకే అంటే ఈ సినిమా మొదలవుతుంది. – xyz

నిర్మాత దొరికితే వి.వి. వినాయక్ తో సినిమా కూడా ఛాన్స్ వుంది. – xyz

‘బిందాస్’ ‘రగడ’ దర్శకుడు వీరు పొట్ల కు & డాన్స్ డైరక్టర్ రాజు సుందరం లకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు. వాళ్ళతో కూడా వుండవచ్చు.

ఎవరెన్ని ఉహాగానాలు చేసినా పవన్ కళ్యాణ్ చేసే నెక్స్ట్ సినిమా ఏమిటనేది తెలియాలంటే మరికొద్ది కాలం ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఆగాల్సిందే.

Filed Under: Pawan KalyanFeatured