ఎంజాయ్ చేస్తున్న పవన్‌కల్యాణ్

PK

మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమికి పవన్‌కల్యాణ్ కూడా ఒక కారణం అనే భ్రమలో జగన్ అభిమానులు, పవన్‌కల్యాణ్ అంటే పీకల దాకా ద్వేషం పెంచుకొని కోపంతో రగిలిపోతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశానికి చెందిన వాళ్ళు పవన్‌కల్యాణ్‌ను ఎంత ద్వేషించే వాళ్ళో ఇప్పుడు జగన్ అభిమానులు డబుల్ ద్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వుంది. ప్రతిపక్షం వుంది. అయినా కాని, ప్రతిదానికి పవన్‌కల్యాణ్ స్పందించడం లేదని విమర్శలు చెయ్యడమే లక్ష్యంగా జగన్ మిడియా పని చేస్తుంది.

  1. తాము చేసే ప్రతి పనిని ఇష్టపడి చేసే వాళ్ళు కొందరు వుంటారు.
  2. తమకు ఇష్టమైన పని మాత్రమే చేసేవాళ్ళు కొందరు వుంటారు.

అలా వుండగలిగే అవకాశం చాలా తక్కువ మందికి వుంటుంది. చాలా తక్కువ మంది క్రియేట్ చేసుకోగల్గుతారు. అందులో పవన్‌కల్యాణ్ ఒకడు.

అభిమానులు వెయ్యి కళ్ళతో పవన్‌కల్యాణ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. సినిమా స్టార్ట్ అవ్వకపొవడంతో జగన్ మిడియా ఇష్టం వచ్చిన రూమర్స్ క్రియేట్ చేసేస్తుంది.

పవన్‌కల్యాణ్ మాత్రం తన సమయాన్ని తనకు ఇష్టమైన ప్రదేశంలో ఇష్టమైన విధంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు

 

 

Went to the farm to discuss film only to find our ‘Gopala’ in the midst of nature with cows all around.

Filed Under: Pawan KalyanFeatured

commentscomments

  1. Omkaralakshmi says:

    Our PK will do always his level more best.There is no doubt.who they spoke unnecessary they first do their best.

    I love you SUNJI(PK)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *