పవన్‌కల్యాణ్‌ అదృష్టవంతుడు

Screen Shot 2013-10-13 at 4.36.37 PM

పవన్‌కల్యాణ్ – ఒక స్టార్. తను నమ్మిన సిద్దాంతాలను కాపాడుకొవడానికి ఏమైనా వదులుకొవడానికి సిద్ధం. అదే విధంగా పవన్‌కల్యాణ్ కోసం ఏమైనా త్యాగం చెయ్యడానికి అభిమానులు వున్నారు. పవన్‌కల్యాణ్ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు కాని, తన పరిధిలో తను చేయగలిగిన సహాయం ఎప్పుడూ చేస్తునే వుంటాడు.

ఎంత గొప్ప వ్యక్తికైనా, తను చేసేది కరెక్ట్ అని చెప్పే బలమైన వ్యక్తి పక్కన అవసరం. ఈ ఇంటర్య్వూ చూసిన తర్వాత పవన్‌కల్యాణ్‌కు త్రివిక్రమ్ లాంటి మేధావి స్నేహితుడిగా లభించడం పెద్ద అదృష్టంగా అనిపించింది. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో బలంగా నిలబడటానికి అల్లు అరవింద్ ఎలా తోడయ్యాడో, పవన్‌కల్యాణ్ తను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి వుండటానికి త్రివిక్రమ్ స్నేహం తోడ్పడిందని చెప్పవచ్చు.

Great Interview.

Filed Under: Pawan KalyanFeatured