పవన్ కల్యాణ్ సినిమాకు తమన్

Screen Shot 2013-07-20 at 8.06.32 PM

Harish Shankar .S
@MusicThaman is working day and night to give his Career’ s Best Audio…. And Am sure he WILL …

పై హరీష్ శంకర్ మేసేజ్ చదవగానే పవన్ కల్యాణ్ సినిమాకు తమన్ మ్యూజిక్ ఎప్పుడిస్తాడా? వారిద్దరిని కలిపే దర్శకుడేవరా అని అనిపించింది.

తమన్ ఏ సినిమాకు కొడతాడో ఆ సినిమా హిరో అభిమానులకు బాగా నచ్చుతాయి. వేరే వాళ్ళకు తమన్ తన పాత సినిమాలను తానే రీమిక్స్ చేసే వాడిగా కనిపించడం తమన్ మ్యూజిక్ ప్రత్యేకత.

నాయక్ సినిమాలో ఫస్ట్ సాంగ్ తమన్ కెరీర్ లో బెస్ట్ సాంగ్. రామ్ చరణ్ తన స్టెప్స్ తో ఆ పాటను ఎక్కడికో తీసుకొని వెళ్లి పోయాడు. ‘బాద్ షా’ ఫస్ట్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుంది.

హరీష్ శంకర్ పిండేస్తాడు కాబట్టి, ఎన్.టి.ఆర్ “రామయ్య వస్తావయ్యా!” కు ఇరగదీసేసి వుంటాడనిపిస్తుంది.

Filed Under: Pawan KalyanFeatured