పవన్‌కల్యాణ్ చేసుంటే ఇంకా బాగుండేదెమో

pawan-charan

బ్రూస్‌లీ సినిమాలో చరణ్ స్టంట్ మాస్టర్. చిరంజీవి ఒక స్టార్‌గా నటిస్తున్నాడు. చిరంజీవి నటించే సినిమాకు చరణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తాడు. ఈ సీన్‌కు సిరియస్‌నెస్ మిస్ అవ్వకుండా శ్రీనువైట్ల తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సిట్యువేషన్ క్రియేట్ చేసాడు.

ఇదే సీను పవన్‌కల్యాణ్ చేసుంటే ఇంకా బాగుండేదెమో అని అంటున్నారు కొందరు మెగా అభిమానులు. సర్దార్ రియల్ షూటింగ్‌నే వాడేసుకొని చేసుంటే ఇంకా అద్భుతంగా పండేదని అభిప్రాయ పడుతున్నారు. అంతే కాదు, మగధీర సినిమాలో చిరంజీవి-చరణ్ లను చూసే భాగ్యం కలిగింది. బ్రూస్‌లీలో స్టార్ హిరోగా పవన్‌కల్యాణ్ చేసుంటే ఈ సినిమాలోబాబాయి-అబ్బాయి లను ఒకే ఫ్రేములో చూసే భాగ్యం మెగా అభిమానులకు దక్కేది.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *