“అత్తారింటికి దారేది” కొసం బిట్ సాంగ్ పాడిన పవన్‌కల్యాణ్

pawan-kalyan

రామ్ చరణ్ సినిమాల్లో రాకముందు మంచి సింగర్ అనే వాళ్ళు. కాని ఇంత వరకు ఏ మ్యూజిక్ డైరక్టర్ పాడించలేదు. దేవిశ్రీ ప్రసాదు ‘ఎవడు’ సినిమాల్లో పాడిస్తాడని అనుకున్నారు. కాని ‘ఎవడు’ సినిమా వైవిధ్యమైన కథ కథనాలు కలిగి వుండటంతో రామ్ చరణ్ పాడటానికి అవకాశం లేదనుకుంట.

ఖుషి జానీ సినిమాల్లో బిట్ సాంగ్స్ పాడి ఫ్యాన్స్ ను ఉర్రూత లూగించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు “అత్తారింటికి దారేది” కొసం కూడా ఒక బిట్ సాంగ్ పాడాడని ప్రచారం జోరుగా జరుగుతుంది. అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేయడం కోసం ఆడియో ఆల్బమ్‌లో దీన్ని చేర్చలేదంటున్నారు.

Filed Under: Pawan KalyanFeatured