సంక్రాంతికి నెక్స్ట్ సినిమా రెడీ

Pawan Next

Ramajogaiah Sastry ‏@ramjowrites Mar 13
Absolutely “khushee” working with SJ Surya garu n Anup darling 🙂

హిట్స్ & ఫెయిల్యూర్స్ అందరికీ కామన్.ఫ్లాప్ అయ్యిందని ఒక రోజు, రెండు రోజులు, వారం రోజులు బాదపడతారు .. ఆ తర్వాత బ్యాక్ టు ట్రాక్.

సర్దార్ గబ్బర్‌సింగ్ ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి వచ్చిన నెగిటివ్ స్పందన చూసి, వెంటనే మరో పాట టీజర్ కట్ చేసి ఫ్యాన్స్ కోసం వదిలారు. అదే విధంగా సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు ఫ్యాన్స్ నుంచి వచ్చిన నెగిటివ్ స్పందన చూసి, పవన్ నెక్స్ట్ సినిమా సంక్రాంతికి వచ్చేస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. యస్.జె. సూర్య దర్శకుడు కాబట్టి, ఖుషీ-2 అవుద్దో, కొమరం పులి-2 అయినా పర్వాలేదు, కాని సినిమా మాత్రం తొందరగా రావాలని అంటున్నారు.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *