పవన్ కల్యాణ్ కూడా “ఊ కొడితే” సంచలనమే!

Pawan-Kalyan-and-Mahesh-Babu

ఇటీవలే వెంకటేష్‌తో కలిసి నటించిన మహేష్‌ బాబు తాజాగా మరో హీరోతో కటిసి నటించడానికి ముందుకు వస్తున్నాడు. బుధవారంనాడు విజయవాడలోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రి ప్రారంభించడానికి హాజరైన మహేష్‌ అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్‌కు నాకు సెట్టయ్యే కథ కుదిరితే తప్పకుండా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.

విలేకర్లు ఎదో ప్రశ్న అడిగారని కాకుండా నిజంగానే మహేష్ బాబు పవన్ తో రెడీ అన్నాడు అనుకుంటే, పవన్ కల్యాణ్ కూడా “ఊ కొడితే” సంచలనమే!

Filed Under: Pawan KalyanFeatured