ఫాస్ట్ ఫాస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమమ్ ఆరు నుంచి తొమ్మిది నెలలు షూటింగ్ .. ఆ తర్వాత పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ .. చాలా స్లోగా జరిగేది. దానికి కారణం ఏమిటని అడిగితే క్వాలిటీ అనే వారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫుల్ రివర్స్ అయ్యింది. షూటింగ్ మొదలయ్యి మాక్సిమమ్ ఆరు నెలల్లో రిలీజ్ అయిపోతుంది. For some reason, త్రివిక్రమ్ సినిమా స్లోగా జరుగుతుందనుకున్నారు కాని, ఈ సినిమా కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు వుంది.

ఫాస్ట్ గా జరిగితే జరిగింది, కెమెరామెన్ గంగతో రాంబాబు మాదిరి చుట్టేసినట్టుగా కాకుండా, ‘గబ్బర్ సింగ్’ మాదిరి క్వాలిటీ సినిమా వస్తే బాగుంటుంది. Especially Songs.

పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలవడంతో, ఓవర్ సీస్ లో భారీ కలక్షన్స్ ఎక్సపెట్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది రెండు నెలలు ఆగితే కాని చెప్పలేం.

Filed Under: Pawan KalyanFeatured