పవనిజం ట్రైలర్ అదిరింది

Pawanism

అభిమానాన్ని నిర్వచించడం చాలా కష్టం. ఒక హిరో మీద అభిమానం అంటే వేరే హిరోలను ద్వేషించడమే అన్నట్టుగా చాలా మంది హిరో అభిమానులు ప్రవర్తిస్తూ వుంటారు. హిరో ఫ్యాన్స్ వెబ్ సైట్స్ చూస్తే అది క్లియర్ గా అర్దం అవుతూ వుంటుంది. రోజూ ఆ హిరోకు సంబందించిన అప్‌డేట్స్ వుండవు. సో, ఒక డిస్కషన్స్ ఫార్మ్ పెట్టుకొని వేరే హిరో సినిమా లోని లోపాలను, లేదా వేరే హిరో వ్యక్తిగత విషయాల మీద లేనిపొని విషయాలతో గడిపేస్తూ వుంటారు. దానికి భిన్నంగా తన అభిమానులను చారిటీ వైపు మళ్ళించిన ఘనత చిరంజీవిదే.

పవన్‌కళ్యాణ్ స్పూర్తితో ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రయత్నం పవనిజం. పవనిజం ట్రైలర్ అదిరింది అంటే వారి ప్రయత్నానికి సపోర్ట్. విజయాలు, అపజయాలతో పవన్ కల్యాణ్ కు పవన్ ఫ్యాన్స్ కు పని లేదు. చెప్పాలనుకున్నది ఎంత నిజాయితీగా చెప్పామన్నదే ఇంపార్టెంట్. అది కనిపిస్తుంది ఈ ట్రైలర్లో. ఎంతో మంది కొత్త అర్టిస్ట్‌లు పరిచయం అవుతున్నారు.

Filed Under: Pawan Kalyan