PK about Chiru

Share the joy
  •  
  •  
  •  
  •  

Screen Shot 2016-07-12 at 9.26.12 PM

చిరంజీవి తనని తను పొగుడుకోవల్సిన అవసరం లేదు. ఒకరు పొగడాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఒక శక్తి. ఇది నిజం. చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు .. చిరంజీవి తమ్ముడు, చిరంజీవి తనయుడు, చిరంజీవి మేనల్లుడు .. ఇలా వస్తూనే వున్నారు. వీళ్ళే కాదు, ఎంతో మంది చిరంజీవి స్పూర్తితో విజయాలు సాధించిన వాళ్ళు వున్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఇంతమందికి ఆదర్శంగా నిలిచిన అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.

Filed Under: Pawan Kalyan

commentscomments

  1. Pawan says:

    Thanks for the small, but good article on Chiranjeevi Annayya…

    Jai Chiranjeeva……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *