Planning for Baahubali Audio

bahubali

Baahubali ‏@BaahubaliMovie:
Planning for the Audio and Trailer launch of #Baahubali – The Beginning is in full swing. 6 days to go! #LiveTheEpic

ఆడియో ఫంక్షన్‌ను పబ్లిసిటి(హైప్) చెయ్యడానికి వాడుకోవచ్చు అని తెలుగుసినిమా ఇండస్ట్రీకి తెలియజేసిన సినిమా రాజమౌళి “మగధీర”. ఆ ఆడియో ఫంక్షన్‌లో ప్రతి ఒక్కరి స్పీచ్ హైలట్టే. ఆడియో ఫంక్షన్‌కు ముందు మరో కమర్షియల్ హిట్ కోసం కష్టపడుతున్నారు అనుకున్నారు తప్ప, రాజమౌళి ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలియదు. ఆడియో ఫంక్షన్ సినిమాపై విపరీతమైన హైప్ తెచ్చింది. సినిమా పాటలు ఎవరేజ్ అయినా, సినిమాకు తగ్గట్టు వుండటంతో సినిమాలో వందమందితో ఫైట్ ఇనిస్టెంట్ హిట్ అవ్వడంతో సినిమా రేంజ్ తెలుగుసినిమాకు ఇంత స్టామినా వుందా అని అందరినీ ఆశ్చర్యాలకు గురి చేసింది.

మగధీర సృష్టించిన సెన్సేషన్ ప్రభావంతో, బాహుబలి సినిమా అనుకున్న రోజు నుంచి భారీ ఎక్సపెటేషన్స్ నెలకొని వున్నాయి. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఏ రేంజ్ కు తీసుకొని వెళుతుందో చూడాలి.

“goal without a plan is just a dream”

Filed Under: FeaturedబాహుబలిTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *