PVP Rocks ..

PVP-and-Mahesh-babu

పవన్‌కల్యాణ్ మహా చేస్తే మరో ఒకటి లేదా రెండు లేదా మూడు సినిమాలు చేస్తాడు, ఆ తర్వాత తన జీవితాన్ని పూర్తిగా ప్రజల కోసమే అంకితమిస్తాడని పవన్‌కల్యాణ్ మాటల్లో అర్దం అవుతుంది. పవన్‌కల్యాణ్ చేయబోయే సినిమాల్లో ఒకటి పి.వి.పి సినిమా అనే ఫ్యాన్స్ ఊహలకు ఫుల్‌స్టాప్ పెడుతూ “పవన్‌కల్యాణ్‌తో సినిమా చెయ్యను” అని బ్రహ్మోత్సవం సంధర్భంగా పి.వి.పి ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో స్పష్టం చేసాడు.

ఏమిటో నిన్న దిల్ రాజు చేతులెత్తేసాడు. ఈరోజు పి.వి.పి చేతులెత్తేసాడు (అదే విధంగా దాసరి కూడా చేతులెత్తేస్తే బాగుండనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు).

భారీ నిర్మాతగా PVP Rocks:
ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించే పి.వి.పి, బ్రహ్మోత్సవం సినిమా భారీగా ప్రమోట్ చెయ్యడంలో కూడా సక్సస్ సాధించాడు. భారీ నిర్మాతగా PVP Rocks. ఇటువంటి మంచి నిర్మాతతో సినిమా చేయలేకపొవడం సినిమాల మీద ఇంటరెస్ట్ లేని పవన్‌కల్యాణ్‌కు పెద్ద నష్టం ఏమీ లేకపొయినా, పవన్‌కల్యాణ్ నుంచి భారీ సినిమా ఆశీంచే కొందరు పవన్‌ఫ్యాన్స్ కు నిరాశే.

Filed Under: Featuredబ్రహ్మోత్సవం

commentscomments

 1. RK says:

  Dear Hari garu,

  you have not mentioned how PVP told lies on pawan in his latest interview with GA. You are praising the PVP that too in the site name Pawanfans.com

  My request you to change the site name and you can write any thing. Being the site name pawanfans.com you are always critising pawan to the extend.As a pawan fan, I am not asking you to praise pawan, you can make the suggestions. To produce a movie with Pawan, one should have honesty, which pvp doesn’t have. we are feeling happy for not doing a movie with PVP.

  You may be a owner of the website, you doesn’t have the right to bother pawan fans by critising heavely. Even Anti pawan websites like GA,CJ not critising like this.

 2. BG says:

  Well said RK ragu … Pawanfans site is going in other direction since he supported TDP… No value for good … Only biased people every where … Might be wrong … Not expecting someone to praise … Post the facts …

 3. Hari says:

  RK garu & BG garu,

  I do agree with you guys, fans site shouldn’t be one/two individual opinions site with hidden agenda and confused articles. Fortunately/unfortunately it is.

 4. Hari says:

  పవన్‌కల్యాణ్‌ను పొగిడినోళ్ళంతా మంచోళ్ళు .. విమర్శించినోళ్ళంతా చెడ్డోళ్ళు అని అనలేము కదా. ఒకప్పుడు కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు డిస్కనెక్ట్ అయ్యాడు. వెనకాలే వుండి డ్యామేజ్ చెయ్యకుండా, మొహమాటం లేకుండా చెయ్యను అని చెప్పాడు. `పవన్‌ఫ్యాన్స్ బాదపడవలసింది ఏమీ లేదు.

  PVP ఒక సక్సస్‌ఫుల్ వ్యాపారవేత్త. నిర్మాతగా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. పక్కా ప్లానింగ్‌తో వుంటుంది. తన సినిమాల్లో హిరోలకు జిరో టెన్షన్.

  పవన్‌కల్యాణ్ చెయ్యాలనుకుంటున్న ఒక దర్శకుడిని లింక్ చేస్తే చాలు.పవన్‌కల్యాణ్ టెన్షన్ లేకుండా సినిమా ఫినిష్ చేసేయోచ్చు.

  చేతులెత్తేసాడు అనే పదం, మంచి నిర్మాతలతో పవన్‌కల్యాణ్ చెయ్యడం లేదనే బాదతో వచ్చిన పదం.

 5. BG says:

  Hari, as a fan / common man you should be happy for not doing any movie for PVR. PVR emi gandhi kadu kada … corrupted business man…

  write everything… praise any one…scold any one inc PK… admin motivation appearing clearly. like every educated person… PK wanted CBN. i see that site admin priorities changed. Disappointed by PK or Megafamily i guess…

 6. Pawan says:

  Hari Sir…

  Really wonderful…In your opinion, PVP expressed his opinion honestly. He has rights…

  But Allu Arjun (even though he didn’t make any bad comments) doesn’t have rights to express his opinion honestly….

 7. Balaiah says:

  Hello Brothers,

  Yes agree, every one have rights. Then don’t use the Pawan Name for this site…

  Then check your website rating…

 8. Balaiah says:

  Hi Friends, from now onwards don’t use “SIR” for “Hari”,

  He is not eligible for that word, don’t decrease the value for WORD “SIR”

 9. Balaiah says:

  Hari,

  This is your site, you can write anything..

  Please change the name to “HariFans.com”

 10. Ramesh Naidu Gorle says:

  Yes, i am totally agreeing with my brothers, hari garu u may please change site name as “HARIFANS.COM”.

 11. Pawan says:

  Hari garu,

  Nobody asked you to shutdown your website.

  You can continue this, as long as you can…

  How did you think just bcoz your website,Pawan Kalyan’s image will get damaged???

  Even though the persons you like (PVP, RGV etc..) criticise our POWERSTAR, you are supporting them and the persons you don’t like (Allu Arjun for example), even though they didn’t make any comments, you are posting negative articles on them.

  So we are unable to understand your main intension…..

  That’s it…

 12. Hari says:

  Pawan, నిజమైన అభిమాని అంటే కేవలం జైజైలు కొట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, మిగతా హిరోల మీద మన హిరొ గెలవలానే వాళ్ళు మాత్రమే కాదు, నాలాంటోళ్ళు కూడా వుంటారనే భ్రమ. కాకపొతే, అర్దం అయ్యేలా వ్రాయలేకపొవడం ఫెయిల్యూర్‌గా భావిస్తున్నాను.

  PVP చాలా మంచి ప్రొడ్యూసర్, అనే నిజాన్ని చెప్పడంలో తప్పేమిటో మీరు చెపితే తెలుసుకుంటాను.

 13. Pawan says:

  Hari garu,

  It’s your own wish to praise PVP. I didn’t make any comments on this.

  I simply commented on the below issue.
  Even though he criticised Pawan Kalyan,you are supporting him.
  He clearly said that Pawan lied with him. Pawan initially wanted to establish a non-political organization that’s why he release funds from his own pocket. But later Pawan started Political party. (PVP indirectly said that Pawan deceived him)

  As a hard core fan of Pawan, do you think just for the sake of Money, Pawan lied with him???

  Later Allu Arjun didn’t even made any comments, but you target him and called him “Kunning Star”.

  As you said, me too explored other side of coin in my world of truth..

 14. Hari says:

  జీవిత & రాజశేఖర్ దంపతుల మాదిరి టివిలెక్కి అదే పనిగా విమర్శలు చేసే వాళ్ళను శత్రువులుగా ముద్ర వేస్తే అర్దం వుంది. అభిప్రాయ బేధాలు వచ్చినోళ్ళనందరినీ శత్రువులు అనుకుంటే, మనకు మిగిలేది శత్రువులే. చిన్న చిన్న వాటిని వదిలేయ్యాలి.

 15. Pawan says:

  ఎంతో కష్టపడి విదేశాల్లో ఎన్నో పనులు చేసి ధనవంతులలో తన పేరును లిఖించుకున్న వ్యక్తి పివిపి. ఆయన మొదట్లో సినీ ఫైనాన్షియర్‌గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో తమిళ, తెలుగు బాషల్లో తీసిన ‘వర్ణ’ చిత్రం ఆయనకు భారీ నష్టాలను తెచ్పిపెట్టింది. తాజాగా మహేష్‌బాబుతో భారీ ఎత్తున తీసిన ‘బ్రహ్మోత్సవం’ పరిస్థితి కూడా అలానే తయారైంది. ఈ చిత్రంతో భారీ ఎత్తున నష్టాలు రావడం ఖాయమని కన్‌ఫర్మ్‌ అయింది. పీవీపీకు ఏమైనా విజయాలు వచ్చాయంటే చిన్న చిత్రంగా తీసిన ‘క్షణం’, నాగ్‌,కార్తీలతో తీసిన ‘ఊపిరి’ మాత్రమే. తాజాగా ఆయన ఇకపై నిర్మాణరంగం నుండి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడట. తనకు నిర్మాతగా కలిసిరావడంలేదని, ముఖ్యంగా తన పరాజయాలకు డైరెక్టర్ల వైఫల్యమే కారణమని భావిస్తున్న పివిపి ఇకపై సినిమా నిర్మాతగా కనిపించకపోవచ్చని సమాచారం. ఆయన ఇంత షాకింగ్‌ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినీరంగంలో హిట్స్‌, ఫ్లాప్స్‌ సాధారణమే అని, ఒకటి రెండు సినిమాలు పరాజయం పాలైనంత మాత్రాన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని? అందరూ షాక్‌ అవుతున్నారు.

  source:cinejosh.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *