చరణ్ సుకుమార్ మూవీ టైటిల్

పూర్తి గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్‌ని గుబురు గడ్డెంతో పక్కా పల్లెటూరి కుర్రాడి గెటప్‌లో చూపించబోతున్నాడు. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత హీరోయిన్‌. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు.

మహేష్‌బాబు ‘1’ & ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలతో, ప్రిన్స్ ఫ్యాన్స్ & నందమూరి ఫ్యాన్స్ కు దగ్గరయిన సుకుమార్, ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్ ఇంకా ఎనౌన్స్ చెయ్యలేదు. సుకుమార్ మనసులో నాలుగు మంచి టైటిల్స్ వున్నాయని, ఎదోకటి తొందరగా ఎనౌన్స్ చెయ్యాలని సుకుమార్ ను డిమాండ్ చెయ్యమని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు రామ్‌చరణ్.

Filed Under: Featuredరంగస్థలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *