కసి ఉన్న నటుడు రామ్‌చరణ్‌

priyankacherry

తెలుగులో ‘తుఫాన్‌’ (హిందీలో జంజీర్‌)లో నటించిన ప్రియాంకాచోప్రా ఇటీవలే ప్రమోషన్‌ నిమిత్తం హైదరాబాద్‌ విచ్చేసింది. ‘తుఫాన్‌’ ఈనెల 6న విడుదలవుతున్న సందర్భగా ఆమె వెల్లడించిన పలు విషయాలలో రామ్‌చరణ్ గురించినవి:

  • రామ్‌చరణ్‌ వెరీ గుడ్‌ కో ఆర్టిస్టు.
  • గుడ్‌ యాటిట్యూడ్‌ అండ్‌ వర్క్‌ డెడికేట్‌ ఉన్న ఆర్టిస్టు.
  • అతని డాన్స్‌లు సూపర్బ్‌గా ఉంటాయి.
  • ష్యూర్‌గా బాలీవుడ్‌లో రామ్‌చరణ్‌ మొదటి సక్సెస్‌ సాధిస్తాడు.
  • ఎసిపి విజరుఖన్నాగా ఆయన నటన హైలైట్‌గా ఉంటుంది.
  • డైలాగ్స్‌కూడా మంచి మాడ్యులేషన్‌తోనే చెప్పారు.
  • కసి ఉన్న కొద్దిమంది నటుల్లో రామ్‌చరణ్‌ ఒకరు.

Filed Under: Mega FamilyFeatured