Ram Charan Okayed Srinu Vaitla?

Charans-Dookudu-With-Vytla

Renowned director Srinu Vaitla is on headlines after Aagadu release. He faced hard luck with his last movie, due to which he is worried about his next.

But, now he doesn’t need to worry. Because according to Film Nagar sources, Ram Charan has accepted to work with Vaitla. But there is no official confirmation from both sides.

If this will happen, Ram Charan and Mega family will take some precautions with the movie’s development for not repeating the Aagadu minus points.
–telugucinema.com

శ్రీను వైట్లతో రామ్‌చరణ్ చెయ్యాలా వద్దా అనే విషయంపై మెగా అభిమానుల్లో బిన్నాభిప్రాయాలు వున్నాయి. రామ్‌చరణ్ శ్రీనువైట్లతో కామెడీ టైమింగ్ లేకుండా చెయ్యడం అప్పుడే సరికాదని కొందరంటుంటే, శ్రీనువైట్ల కొత్తదనం ఏమీలేకుండా రెడీ or దూకుడు సినిమానే మళ్ళీ తీస్తాడని కొందరంటున్నారు. ఫ్యాన్స్ అభిప్రాయాలు పట్టించుకుంటారా లేదా అనేది వేరే విషయం.

శ్రీను వైట్లతో రామ్‌చరణ్ చేస్తున్నాడా?(Ram Charan Okayed Srinu Vaitla?) అని పైన చెప్పిన న్యూస్ కూడా కన్‌ఫార్మ్‌డ్ న్యూస్ కాదు.

చిరంజీవి & పవన్‌కల్యాణ్ ల కామెడీ టైమింగ్ సూపర్. బన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. రామ్‌చరణ్ అసలు ప్రయత్నమే చెయ్యలేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తే బాగుండనని అభిమానులు అనుకున్నారు. ఎందుకంటే కామెడీ సీనుకు ఎంత ఇంపార్టెన్స్ వుంటుందో, అందులో హిరో డైలాగ్‌తో పాటు పెరఫార్నన్స్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ వుంటుంది.

త్రివిక్రమ్ ఫుల్ బిజీతో పాటు రామ్‌చరణ్‌తో చెయ్యాలని రామ్‌చరణ్ కోసం ఇంకా ఏమీ సబ్జక్ట్స్ చెయ్యలేదు. త్రివిక్రమ్ రామ్‌చరణ్ దగ్గరకు వెళ్ళడమో లేదా ఎవరో నిర్మాత వాళ్ళను కలుపుతే కాని వాళ్ళ కాంబినేషన్ ్‌లో సినిమా రాదు.

శ్రీను వైట్ల రామ్‌చరణ్‌తో చెయ్యాలని రామ్‌చరణ్ కోసం సబ్జక్ట్స్ తయారు చేసే పనిలో వున్నాడు.

శ్రీనువైట్లకు పోటిగా కోన వెంకట్ & గోపి మొహన్ లు ఒక లైను రామ్‌చరణ్‌కు చెప్పడం, అది రామ్‌చరణ్‌కు నచ్చి ఆ లైనుకు ట్రీట్‌మెంట్ చేసి ఫుల్ స్క్రిప్ట్‌తో రమ్మనడం జరిగింది.

నిజానికి వాళ్ళు ముగ్గురు కలిస్తే బాగుంటుంది కాని, ఇగో కలవనివ్వదు.

రామ్‌చరణ్ శ్రీనువైట్ల సినిమా చేస్తాడా? కోన వెంకట్-గోపి మోహన్ సినిమా చేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.

గోవిందుడు అందరివాడేలే సినిమాలో చిరంజీవిలా కాకుండా రామ్‌చరణ్ తను ఎలా నటించగలడో అలా నటించి సెల్ఫ్ సాటిఫై అవ్వడంతో పాటు మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. పంచ్ డైలాగ్స్ లేకపొవడం .. వెంటనే ఆకట్టుకునే స్టెప్స్‌తో కూడిన పాటలు లేకపొవడం .. కథలో దమ్ము లేకపొవడం .. ఇలా చాలా లోపాలు వుండటంతో రిపీట్ ఆడియన్స్ కరువయ్యారు. సినిమా ఎవరేజ్‌గా మిగిలి పొవాల్సి వచ్చింది. So, గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత ఇప్పుడు రామ్‌చరణ్ సెలెక్ట్ చేసుకోబోయే సినిమా ఎలా వుండబోతుందని యావత్ తెలుగుసినిమా లోకం ఎదురుచూస్తుంది.

Filed Under: Mega Family