‘ఆది’ & ‘సింహాద్రి’ ల లీగ్ లో ‘రామయ్య వస్తావయ్యా!’

simhadri

‘ఆది’ & ‘సింహాద్రి’ సినిమాలు ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అనలేము, కాని బాలకృష్ణ క్రియేట్ చేసిన ట్రెండ్ లో మాస్ ను బీభత్సంగా అలరించిన సినిమాలు. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ మూవీస్. మనకే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కు కూడా ఫేవరెట్ మూవీస్ అంట. ఇప్పుడు తను దర్శకత్వం వహిస్తున్న ఎన్ టి ఆర్ ‘రామయ్య వస్తావయ్యా!’ సినిమా, వాటి పక్కన నిలబడే విధంగా వుంటుందని ఆశీస్తున్నాడు.

Harish Shankar .S
Happy to shoot with Yng tiger on this Wonderful day of Simhadri release. “Aadhi&Simhadri ” are my Altym favts Hope RV joins the League.

అలా నిలబెట్ట గల సత్తా వున్న దర్శకుడే. All the Best.

aadi

Filed Under: Extended FamilyFeatured