మే 9న రామ్ చరణ్ ‘ఎవడు’

ram_charan_evadu

రామ్ చరణ్ హీరోగా మున్నా, బృందావనం ఫేం ‘పైడపల్లి వంశీ’ దర్శకత్వంలో టాలీవుడ్ నెం 1 నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడు’.

రామ్ చరణ్ కు రెమ్యూనరేషన్ గా ఈ సినిమా నైజాం రైట్స్ ఇచ్చారని, సో ఈ సినిమాను నైజాం ఏరియాలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూట్ చేస్తుందని, చిరంజీవి లక్కీ డేట్ గా పేరొందిన మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుందన్న ప్రచారం ఒక్కసారిగా జోరందుకుంది.

ఈ రిలీజ్ డేట్ ప్రచారం ఎంత నిజం అనేది తెలియదు కాని, ఏ ఒక్క మెగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు అనేది నిజం.

ఈ సంవత్సరం రాబోతున్న మెగా ఫ్యామిలీ సినిమాలు:

  1. రామ్ చరణ్ ‘ఎవడు’ (May 9 ???)
  2. రామ్ చరణ్ ‘జంజీర్’ (June or July ???)
  3. అల్లు శిరీష్ ‘గౌరవం’ (February ???)
  4. అల్లు అర్జున్ ‘ఇద్దరు అమ్మాయిలతో’ (March ???)
  5. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ & దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మెగా మేనల్లుడు’ సాయిధర్మ తేజ్ సినిమా (May End ???)
  6. వై.వి.యస్ చౌదిరి, ‘మెగా మేనల్లుడు’ సాయిధర్మ తేజ్   ‘రేయ్’ (?????)
  7. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా (September ???)

Filed Under: Mega FamilyFeatured