సెన్సార్‌కు రెడీ!!!

SGS

స్విట్జర్లాండ్‌లో కొద్దిరోజులుగా ఓ పాట ఫినిష్ చేసి, రెండో పాట షూటింగ్ జరుపుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ టీమ్ ఈ రోజుతో ఆ పాట కూడా ఫినిష్ చేసుకొని ఇండియా తిరిగినానుందని అంటున్నారు. గత కొద్దిరోజులుగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా మిగిలే ఉందని & ఏప్రిల్ 8న సినిమా రాదని ప్రచారం జరుగుతోంది. అన్ని ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ సెన్సార్‌కు రెడీ అంటున్నాడు నిర్మాత శరత్ మరార్. మెగాఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *