Respect imagination

rgv-rajamouli

Ram Gopal Varma ‏@RGVzoomin
Rgv movie on Bruce Lee ..I can’t believe people’s imagination..but I love it

బాహుబలి చిత్రం కోసం టికెట్ రేట్లు పెంచమంటూ ప్రభుత్వాలను కలిసినట్లుగా వస్తున్న వార్తలు కామెడీగా ఉన్నాయి. మేమెవర్నీ కలవలేదు.
— రాజమౌళి

వెబ్‌సైట్స్ మాత్రమే కాదు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కూడా .. తాము అక్కడా ఇక్కడా విన్న దానికి కొద్దిగా మాసాలా యాడ్ చేసి జనాల మీదకి వదిలేస్తూ వుంటారు. అలా కలిపించి వ్రాసే వార్తలు వ్రాసే వాడి imagination మీద ఆధారపడి వుంటుంది.

బాహుబలి హైప్ చేసే ప్రయత్నంలో పాటు సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారని చెప్పడానికి ఇండైరక్ట్‌గా, బాహుబలి చిత్రం కోసం టికెట్ రేట్లు పెంచమంటూ ప్రభుత్వాలను కలిసినట్లుగా వార్తలు సృష్టించారు. (మంచి ఉద్దేశంతో) .. కామెడీ అంటే ఎలా రాజమౌళి గారు? మన RGVని చూడండి.మంచి ఉద్దేశంతో చేసే సృష్టికర్తలను ఎలా ఎంకరేజ్ చేస్తూ గౌరవిస్తున్నారో.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *