రాంగోపాలవర్మ పిచ్చోడు కాదు

rgvseemandhraagiti_1

పవన్‌కల్యాణ్‌పై ట్వీట్స్ చూసి అందరూ రాంగోపాలవర్మ పిచ్చోడు అనుకుంటున్నారు కాని, అది నిజం కాదు.

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూసి నిజంగా వర్రీ అయ్యేవాడి స్పందనే రాంగోపాలవర్మ. ఒకొళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారు తప్ప, శాశ్వత పరిష్కారం కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. జేపీ లాంటి వాళ్ళు వచ్చినా లుచ్చా వెధవలు, ఆయనపై చెప్పులు వేయిస్తున్నారు.

రాంగోపాలవర్మ పవన్‌కల్యాణ్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? .. రాంగోపాలవర్మ శిష్యులంతా పవన్‌కల్యాణ్ భక్తులుగా చెప్పుకుంటూ వుంటారు.(నిజమెంతే మనకు తెలియదు)

“మనం బాగుండాలి, మనకి మట్టి అంట కూడదు .. బలి అవ్వడానికి ఒక బఫూన్ కావాలి” అన్న సామాన్యుడి ఆలోచన్లనే రాంగోపాలవర్మ తన సొంత అలోచన్లగా ట్వీట్ చేస్తున్నాడు. He is not Just Genius. He is above. ఆయన అర్దం కాక అందరూ రాంగోపాలవర్మ పిచ్చోడు అనుకుంటున్నారు.

We all know that maverick director Ram Gopal Varma has sometimes no control on his tweets. Off late he has been tweeting unwarranted stuff about Powerstar Pawan Kalyan. He has been putting pressure on Pawan Kalyan to start his own party through his tweets. Today on Gandhi Jayanthi the director has again tweeted utter nonsense. The director has gone to an extent of calling the actor an idiot if he does not start his own party.

Here is what RGV’s tweets…

“If the epitome of integrity in Gandhiji was a man and the ultimate in rebellion che guevera was a woman the child wud hv been pawan kalyan”

“Am really surprised that inspite of not having parents like Mahatma Gandhi and Che guevera how pawan kalyan cud have been actually born?”

The other day, he also termed PK an Idiot…

“Even after this proof of how much people love him if kalyan still doesnt start his own party he will be the biggest idiot”

Telugucinema.com

Filed Under: Pawan Kalyan